హాట్ పార్టీ లో రెచ్చిపోయారట...

Hot actress Trisha hot party at chennai

11:44 AM ON 7th June, 2016 By Mirchi Vilas

Hot actress Trisha hot party at chennai

కోలీవుడ్ లో వరుసబెట్టి అవకాశాలు దక్కించుకుంటున్న బ్యూటీ త్రిష తన ఫ్రెండ్స్ ని ఎప్పటికప్పుడు జాలీ మూడ్ లో ఉంచుతోంది. తన మ్యారేజ్ ప్రపోజల్స్ అటకెక్కడంతో ఇక వాళ్ళే తన సర్వస్వం అనుకుంటోంది. అందుకే ప్రతి వీకెండ్ లో చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ లోని తన ఫాం హౌస్ లో వాళ్లకు పార్టీ ఇస్తోందట.. తాజాగా మోహిని టైటిల్ తో వస్తున్నతాజా చిత్రంలో ఈ చెన్నై చంద్రం నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఈ మూవీ షూటింగ్ కోసం లండన్ వెళ్లబోయే ముందు త్రిష ఫాం హౌస్ లో ఫ్రెండ్స్ కి హాట్ పార్టీ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. దీనికి డీసెంట్ గా డ్రెస్ ధరించి రావాలని, హుందాగా, సరదాగా పార్టీ చేసుకుందామని ఆ స్నేహితురాళ్ళను ముందే కోరినా తీరా ఆ పార్టీ కాస్తా శృతి మించి అమ్మాయిలంతా రెచ్చిపోయి మజా చేశారట. చివరకు వీళ్ళ అల్లరి పోలీసుల వరకు వెళ్ళడంతో వాళ్ళు వచ్చి కంట్రోల్ చేయలేక చేతులెత్తే సారట. మొత్తానికి ఈ నవ మోహిని లండన్ వెళ్లేముందు కూడా హాట్ పార్టీతో యమ ఖుషీ అయిపోయి, వార్తల్లోకి ఎక్కేసింది. మరి లండన్ లో వీకెండ్ లో ఏమి చేస్తుందో ఈ చెన్నై చంద్రం .

ఇది కూడా చూడండి:చంద్రబాబు సినిమా టికెట్ కొన్నారు..

ఇది కూడా చూడండి:మగోడికి పెద్ద మనిషి ఫంక్షన్.. షాకింగ్ న్యూస్ ..

ఇది కూడా చూడండి:హార్ట్ బీట్ పెంచేస్తున్న దీపికా(వీడియో)

English summary

Hot actress Trisha hot party at chennai.