అందాలు ఒలకబోస్తూ గల్లీలో క్రికెట్ ఆడిన అనసూయ(వీడియో)

Hot anchor Anasuya playing gully cricket

06:46 PM ON 14th June, 2016 By Mirchi Vilas

Hot anchor Anasuya playing gully cricket

హాట్ యాంకర్ అనసూయ అంటే తెలియని వారు ఉండరు. తన హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన అనసూయ అంటే అందరికీ సుపరిచితమే.. జబర్ధస్త్ షోలో తన యాంకరింగ్ తో ఆ షోకి మంచి కలరింగ్ తీసుకొచ్చి, తన అందాలు, హావభావాలతో ప్రేక్షకులను అలరించిన అనసూయ.. ఏం చేసినా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతుంది. అనసూయ రొటీన్ షోలకు భిన్నంగా రియల్ గా గల్లీ క్రికెట్ ఆడిన వీడియో ఒకటి అందరినీ ఆకట్టుకుంటోంది. తోటి ప్లేయర్లలో జోష్ నింపుతూ అనసూయ ఎలా క్రికెట్ ఆడిందో కింది వీడియోలో మీరూ చూడండి.

English summary

Hot anchor Anasuya playing gully cricket