ఉదయభాను వయసు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

Hot Anchor Udaya Bhanu Age

12:00 PM ON 4th May, 2016 By Mirchi Vilas

Hot Anchor Udaya Bhanu Age

బుల్లి తెర హాట్ యాంక‌ర్ ఉద‌య‌భాను గురించి తెలియ‌ని తెలుగు ప్రేక్షకులు ఉండ‌రు. దాదాపు 20 సంవత్సరాలుగా ఉదయభాను త‌న యాంక‌రింగ్‌తో తెలుగు ప్ర‌జ‌ల‌ను అలరిస్తోంది. ఉదయభాను తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో పుట్టింది. ఉదయభాను తన కెరీర్ మొదట్లో కొన్ని సీరియ‌ల్స్‌లో నటించింది , ఆ తరువాత యాంక‌ర్‌గా మారి యాంకర్ అంటే ఉదయభాను అనేంతగా పాపుల‌ర్ అయ్యింది. 1990 లో విప్ల‌వ చిత్రాల ద‌ర్శ‌కుడు ఆర్‌.నార‌య‌ణ‌మూర్తి ఎర్ర‌సైన్యం సినిమాతో ఆమె నారాయ‌ణ‌మూర్తికి కూతురుగా న‌టించి అందరి ప్రశంసలు అందుకుంది.

ఇవి కూడా చదవండి:మన పాపాలు గంగలో కలిస్తే ఆ పాపాలు ఎక్కడికి పోతాయి?

ఈ సినిమాలో న‌టించేట‌ప్పుడు ఉద‌య‌భాను ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతోంది. ఆ తరువాత సినిమాల్లో న‌టించడంతో పాటు పలు సినిమాలలో ఐటెం సాంగ్స్ లో కూడా న‌టించింది. ఈటీవీలో ప్రసారం అయిన హార్లిక్స్ హృదయాంజలి కార్యక్రమం , జెమిని టివి లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉదయ భాను కి మంచి బ్రేక్ ని ఇచ్చాయి .1974 ఆగస్ట్ 4 వ తేదీన పుట్టిన ఉద‌య‌భాను వ‌య‌స్సు 42 సంవ‌త్స‌రాలు. ఈ వయసులో కూడా ఉద‌య‌భానుని చూసిన ఎంతో యాక్టివ్ గా , గ్లామరస్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి:పవన్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

ఇవి కూడా చదవండి:ఎక్కువసార్లు పెళ్ళి చేసుకున్న నటులు

ఇవి కూడా చదవండి:విలన్ పాత్రలకు సై

English summary

Hot Anchor Udaya Bhanu was famous for her anchoring and looks in teh TV Shows. She was anchoring from almost 25 years and She was born on August 4th in the year 1974. She became famous from Hrudayanjali and Dance Baby dance TV Shows.