పబ్ లో ఫుల్లుగా తాగి రచ్చ రచ్చ చేసిన అపూర్వ ఆంటీ

Hot aunty Apoorva drinks alcohol in pub

09:45 AM ON 15th April, 2016 By Mirchi Vilas

Hot aunty Apoorva drinks alcohol in pub

2001 లో ఇవివి సత్యనారాయణ తెరకెక్కించిన మా ఆవిడ మీదొట్టూ మీ ఆవిడ చాలా మంచిది చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అపూర్వ ఆ తరువాత డేంజర్, సీమటపాకాయ్, కెవ్వు కేక, అల్లరి, పాండురంగడు, బ్లేడ్ బాబ్జీ వంటి ఎన్నో చిత్రాల్లో సహాయ నటించింది. అయితే ఇప్పుడు ఈ హాట్ ఆంటీ గురించి టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక ఓ వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే ఈ మధ్య సినీ హీరోయిన్లు ఫుల్లుగా మందు కొట్టేసి పబ్ లలో నానా యాగి చేస్తున్నారు. తాజాగా నటి అపూర్వ కూడా పబ్ లో తాగేసి రచ్చ రచ్చ చేసిందట. ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే టాక్.

English summary

Hot aunty Apoorva drinks alcohol in pub. Hot actress and aunty Apoorva drunk alochol in pub.