బీచ్ లో బికినీతో రెచ్చిపోయిన నర్గీస్(వీడియో)

Hot beauty Nargis Fakhri in bikini

04:05 PM ON 2nd August, 2016 By Mirchi Vilas

Hot beauty Nargis Fakhri in bikini

బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ మళ్ళీ వెలుగులోకి వచ్చేసింది. ఈమె ప్రేమకి ఉదయ్ చోప్రా రిజక్ట్ చెప్పడంతో షూటింగ్ నుంచే ఫ్లైట్ ఎక్కేసింది ఈ అమ్మడు. కానీ ఈసారి మాత్రం హాట్ హాట్ గా టీ పీస్ బికినీలో అందాలు ఆరబోసింది. ముఖ్యంగా ఫారెన్ కి వెళ్ళినప్పుడు హీరోయిన్లు బీచ్ ల్లో టూ పీస్ బికినీల్లో ఫోజులివ్వడం మనం చూస్తాం.

#traveldiaries #summer #Greece

A video posted by Nargis Fakhri (@nargisfakhri) on

And this is what happened after #breakfast #swim #pool

A video posted by Nargis Fakhri (@nargisfakhri) on

1/5 Pages

వాటిని అభిమానులతో చాలామంది షేర్ చేసుకుంటారు. అసలు బయట బికినీ వేసేందుకు ఇంట్రెస్ట్ చూపని నర్గీస్, ఏకంగా అరడజను బికినీ ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇటీవల నాకు భర్త వద్దు.. కుక్క ఉంటే చాలంటూ ఓ బోల్డ్ స్టెట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసింది. ఎట్ ప్రజెంట్ గ్రీస్ లో చక్కర్లు కొడుతున్న ఈ బ్యూటీ మరో స్టేట్మెంట్ ఇచ్చేసింది.

జనాలకు డేటింగ్ అంటే తెలియదని, వెంటబడిన వాళ్ళే తర్వాత మీరెవరని అన్నట్లు ఓ కామెంట్ చేసింది. ఈ కౌంటర్ ఆమె మాజీ ప్రియుడు ఉదయ్ చోప్రా కే అంటూ సినీలవర్స్ వాదన. మొత్తానికి ప్రియుడితో దూరమయ్యాక హాయిహాయిగా ఎంజాయ్ చేస్తోందన్నమాట. ఒకసారి ఆ వీడియోలు, ఫోటోలు పై మీరు కూడా ఒక హాట్ లుక్ వేసేయండి.

English summary

Hot beauty Nargis Fakhri in bikini