బెడ్‌రూమ్ సీన్‌లో విచ్చలవిడిగా రెచ్చిపోయిన రేష్మీ

Hot Rashmi In Guntur Talkies New Teaser

11:03 AM ON 19th February, 2016 By Mirchi Vilas

Hot Rashmi In Guntur Talkies New Teaser

యాంకర్‌ రష్మి మొదట కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా సరైన గుర్తింపు రాక ఢీలా పడిన రష్మి ఆ తరువాత 'జబర్ధస్త్‌' షోలో యాంకర్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీనితో ఈ హాట్‌ యాంకర్‌ కి మళ్ళీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఈ అమ్మడు తాజాగా హీరోయిన్‌గా నటించిన చిత్రం 'గుంటూరు టాకీస్‌'. జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా దాస్‌, నరేష్‌, సిద్ధూ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌లో రష్మి కొంచెం హాట్‌గా కనిపించి అలరించింది. ఉల్లిపొర లాంటి వైట్ షర్ట్ వేసుకు పరుగుపెడుతున్నట్లుగా కనిపిస్తున్న రేష్మి బెడ్రూమ్ సీన్‌లలో రెచ్చిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్‌ కోసం విడుదల చేసిన ఒకసాంగ్‌ టీజర్‌లో రష్మి వైట్‌ షర్ట్‌లో హాట్‌ హాట్‌గా అందాలు ఆరబోసింది. ఈ చిత్రంతో ఈ అమ్మడుకి అవకాశాలు మెండుగా రావడం ఖాయమని అనిపిస్తుంది.

English summary

Guntur Talkies movie unit have launched a new teaser from the movie.In that teaser rashmi gautam lokks hot hot and this movie was directed by the Praveen Sattar and Senior Naresh, Shradda Daas,Siddu was acted in lead roles in this movie.