బాయ్ ఫ్రెండ్స్ కావాలంట

House Full 3 Trailer

04:38 PM ON 25th April, 2016 By Mirchi Vilas

House Full 3 Trailer

బాలీవుడ్‌లో విడుదలకు సిద్ధమైన మరో రొమాంటిక్ కామెడీ సినిమా ‘హౌస్‌ఫుల్ 3' కి సంబంధించి మూడున్నర నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌లో టూపార్ట్స్ హిట్ అయ్యాయి. స్టార్ హీరోలైన అక్షయ్‌కుమార్, అభిషేక్‌బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ వంటి హీరోలు థర్డ్ పార్ట్‌లోవుండడంతో అంచనాలు రెట్టింపయ్యాయి.డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ విషయం పక్కనబెడితే.. జాక్విలైన్, నర్గీస్ ఫక్రి, లిసా‌హేడన్ ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసినట్టు కనిపిస్తోంది. కొన్ని సన్నివేశాలు తప్పితే.. మిగతా భాగమంతా ఫారెన్‌లోనే షూటింగ్ జరుపుకోవడం విశేషం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు ముగింపు దశకు రావడంతో యూనిట్ ప్రమోషన్‌లో నిమగ్నమైంది. ఈ భాగానికీ సాజిద్ డైరెక్టర్. ఇక జూన్ 3న రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

రోజుకో హాట్ స్టోరీతో పిచెక్కించనున్న సన్నీ

జగన్ ప్రాణాలు కాపాడిన హీరో శ్రీకాంత్

హృతిక్ కు నగ్న ఫోటోలు పంపిన కంగనా

English summary

House Full 3 movie trailer was released by the movie unit. Akshay Kumar,Rithesh Deshmukh,Abhishiek Bachchan acted as heroes in this movie. This movie was a romantic comedy entertainer.