ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత కాలం ఆగాలి..?

How long you can wait to say I love you ?

12:28 PM ON 26th March, 2016 By Mirchi Vilas

How long you can wait to say I love you ?

ఒక కొత్త రిలేషన్షిప్ లో అనేక మైలు రాళ్లు ఉంటాయి. ఇందులో మీ కొత్త పార్ట్ నర్ ని మీరు తొలిసారి చూసింది మొదలు తొలి ముద్దు వరకూ ఎన్నో సంఘటనలు ఉంటాయి. అయితే రిలేషన్షిప్ లో అతి కీలకమైన మూడు పదాలు.. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పాలి..? సాధారణంగా చాలా మందిని వేధించే ప్రశ్నే ఇది. దీనికి ఒక తాజా సర్వే సమాధానం చెపుతోంది. మ్యాచ్ డాట్ కామ్ అనే డేటింగ్ సైట్ నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఎక్కువ మంది బ్రిటన్ వాసులు తొలి చూపులోనే తన కొత్త పార్ట్ నర్ ను ముద్దాడేస్తున్నారట. రెండు వారాలు తిరగేసరికి వారితో పడక పంచుకుంటున్నారట.

శృంగార శక్తిని వీటితో రెట్టింపు చేస్కోండి
సెక్స్ గురించి వర్జిన్లు తెలుసుకోవాల్సిన 9 విషయాలివే..

అయితే ఐ లవ్ యూ చెప్పడానికి మాత్రం వీరు ఐదు నెలలు(అంటే సుమారు 144 రోజులు) సమయం తీసుకుంటున్నారట. సుమారు 2,000 వేల మంది మగవారు, మహిళలపై ఈ సర్వే నిర్వహించారు పరిశోధకులు. తమ డేట్ ను వెంటనే ముద్దు పెట్టుకున్నామని 31 శాతం మంది చెప్పగా.. 34 శాతం మంది మాత్రం వారి చెయ్యి పట్టుకోవడానికే ఒకటి రెండు వారాల సమయం పట్టిందని చెప్పారు. కాగా, 27 శాతం మంది బ్రిటన్స్ తమ పార్ట్ నర్ తో పడక సుఖం పంచుకోవడానికి ఒకటి రెండు వారాలు మాత్రమే ఆగారట. మరో 23 శాతం మంది ఒక నెల రోజులు వెయిట్ చేశారట. కాగా, 60 శాతం మంది తమ బెస్ట్ ఫ్రెండ్ కు ఒక నెల రోజుల లోపే తమ పార్ట్ నర్ ను పరిచయం చేసారని వెల్లడైంది.

ఫస్ట్‌నైట్‌ కు బెస్ట్‌ చిట్కాలు

సెక్స్ చేయకూడని 11 ప్లేస్ లు ఏవో తెలుసా..

అయితే మోడరన్ డేటింగ్ లో తమ పార్ట నర్ కు ఐ లవ్ యూ చెప్పడానికి ఐదు నెలల(157 డేస్) సమయం పెర్ ఫెక్ట్ అని ఎక్కువ మంది డేటర్స్ భావిస్తున్నారని ఈ సర్వేలో తేలింది. వీరు ఆ తర్వతే తమ సోషల్ మీడియా స్టాటస్ ను మారుస్తున్నారు. ఈ సర్వేలో మరికొన్ని కీలక ఘటల గురించి కూడా వెల్లడించారు. తమలో లోపాల గురించి (173 రోజుల్లో) తెలియజేస్తారని, తొలి వాదన(170 రోజుల్లో) అప్పుడు జరుగుతుందని పేర్కొంది. 28 శాతం మందికిపైగా డేటర్స్ తమ టూత్ బ్రష్ ను పార్ట్ నర్ రూమ్ లో వదలడానికి ఆరు నెలల వరకూ వెయిట్ చేస్తామని తెలిపారు. మరో 40 శాతం మంది డేట్ లు తమ పార్ట్ నర్ హౌస్ లో షెల్ప్ ఇస్తారని వెల్లడించారు.

ముద్దు పెట్టుకునేప్పుడు కళ్ళెందుకు మూసుకుంటారో తెలుసా?

అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం ఎలా..?

English summary

In this article exact amount of time you must wait for before saying ‘I love you’ The study by dating site Match.com suggests