హార్మోన్లను సమతుల్యం చేయటానికి  నేచురల్ చిట్కాలు

How to balance hormones in natural way

10:16 AM ON 9th March, 2016 By Mirchi Vilas

How to balance hormones in natural way

మహిళలకు సహజ మార్గంలో హార్మోన్స్ సమతుల్యం అనేది చాలా కష్టమైన పని. అయితే హార్మోన్ల సంతులనం పొందటానికి అనేక కారకాలు ఉన్నాయి. హార్మోన్ల సంతులనం కొనసాగించటానికి శరీరం యొక్క సామర్ధ్యాన్ని పెంచాలి. ఆహార అలవాట్లు అనేవి హార్మోన్ పనితీరులో ఒక ప్రధానమైన పాత్రను పోషిస్తాయి.కాబట్టి అవి సహజంగా హార్మోన్ల సమతుల్యం కొరకు సహాయం చేస్తాయి.

1/11 Pages

1. డైటరీ ఫైబర్స్

డైటరీ ఫైబర్స్ పాత ఈస్ట్రోజెన్ ను వ్యవస్థ నుండి తొలగించడం ద్వారా హార్మోన్ల సంతులనం నిర్వహించడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, వీలైనంత తృణధాన్యాలు (వోట్స్, గోధుమ బియ్యం, చియా విత్తనాలు, సైలియం ఊక), తాజా పచ్చి పండ్లు మరియు కూరగాయలను తినడానికి ప్రయత్నించాలి.

English summary

Here some natural tips to balance hormones. Balancing hormones is the most difficult health task. Food habits play a major role in hormone functioning. So Try to include the following in your diet.