10 నిమిషాల్లో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవటం ఎలా ?

How to belly fat reduce

10:52 AM ON 6th January, 2016 By Mirchi Vilas

How to belly fat reduce

ప్రస్తుతం బెల్లీ ఫ్యాట్ అనేది అందరిని వేదిస్తున్న సమస్య. దీనిని తగ్గించుకోవటం కూడా చాలా కష్టమైన పని. అంతేకాక దీని వలన పొట్ట ఎత్తుగా కనపడటమే కాక చాలా ఇబ్బందికరముగా మరియు అసహ్యంగాను ఉంటుంది. అలాగే మనకు ఇష్టమైన బట్టలను కూడా వేసుకోలేము. బొడ్డు కొవ్వు తగ్గించుకోవటానికి డాక్టర్ Oz ఒక మంచి పరిష్కారాన్ని తెలిపారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గొప్ప  కార్డియోథొరాసిక్ శస్త్ర వైద్యుడు మరియు రచయిత అయిన డాక్టర్ Oz దీనికి  సూపర్ సాధారణ పరిష్కారాన్ని చెప్పుతున్నారు. మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో తయారుచేసుకోవచ్చు. రెండున్నర కప్పుల నిమ్మరసం,15 పుదీనా ఆకులను తీసుకోని కలిపి ఐస్ క్యూబ్ ట్రే లో ఫ్రీజ్ చేయాలి. ఒక గ్లాస్ నీటిలో మూడు క్యూబ్స్ వేసుకొని త్రాగాలి. ప్రతి రోజు ఈ విధంగా మూడు గ్లాసుల నీటిని త్రాగాలి.

1/3 Pages

అధిక శరీర కొవ్వు బయటకు పోవటానికి శాశ్వత మార్గం కావాలంటే డాక్టర్ Oz కిమ్ లియోన్ ఫ్యాట్ ఫ్లష్ నీటి రెసిపీని సిపార్సు చేస్తున్నారు. దాని గురించి తెలుసుకుందాం.

కావలసినవి

  • ఒక పెద్ద కుండ                                                                                                                                  
  • ఒక ద్రాక్షపండు (ముక్కలుగా చేయాలి, నిమ్మకు  ప్రత్యామ్నాయంగా ఉంటుంది)
  • ఒక టాంజెరిన్ (నారింజకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది )
  • ఒక పెద్ద దోసకాయ (ముక్కలుగా కోయాలి)
  • 10-20 పుదీనా ఆకులు
  • నీరు
  • ఐస్ క్యూబ్స్

పద్దతి

ఒక పెద్ద కుండలో ద్రాక్షపండు ముక్కలు,టాంజెరిన్, దోసకాయ ముక్కలు,పుదీనా,నీరు, ఐస్ క్యూబ్స్ వేయాలి. ఈ నీటిని ప్రతి ఉదయం మరియు 8 ఔన్సుల చొప్పున రోజులో మూడు సార్లు త్రాగాలి. ఎక్కువ  ప్రభావం కోసం ప్రతి భోజనం ముందు ఈ నీటిని త్రాగాలి. ఈ విధంగా మానకుండా పది రోజులు చేయాలి.
 

English summary

Make a big pitcher of this Fat Flush Water every morning and drink at least eight ounces thrice a day, before each meal. For maximum effect, do this ritual for 10 days straight.