అద్దం తళతళ మెరవాలంటే..

How to clean mirror glass

01:52 PM ON 16th May, 2016 By Mirchi Vilas

How to clean mirror glass

రోజూ లేవగానే అద్దం చూసుకుంటారు చాలామంది. కొంతమంది ఇంట్లో అద్దాలు నిండా బొట్టుబిల్లల మచ్చలు, ఇంకా చాల రకాల మరకలు ఉంటాయి. ఆ మరకలు ఈజీ గా పోయి అద్దం తళతళ మెరవాలంటే ఒక చిట్కా ఉంది. గాజు అద్దాలపై పడిన ఎలాంటి మరకలైనా తొందరగా పోవాలంటే.. మనం వాడే టూత్‌పేస్ట్‌ రాసి పేపర్‌తో కానీ, గుడ్డతో కానీ తుడవాలి.ఇలా చేస్తే అద్దం మిల మిలా మెరిసిపోతుంది.

ఇది కూడా చదవండి : మూఢనమ్మకాలు వాటి వెనుక లాజిక్

అలాగే స్విచ్‌లు, స్విచ్‌బోర్డులు నల్ల మారి చూడడానికి చిరాకు పుట్టించే లా ఉన్నాయా.. అయితే కిరోసిన్ లో గుడ్డ ని ముంచి దాంతో తుడిస్తే మల్లి కొత్త బోర్డుల మాదిరిగా మెరిసిపోతాయి.

ఇది కూడా చదవండి : లక్ష్మీదేవి ఎందుకు అలుగుతుంది ?

ఎక్కువ కాలం అయితే పుస్తకాలకి పురుగు పడుతుంది. పురుగు, చీడ పట్టకుండా ఉండాలంటే వాటి మధ్య చిన్న గంధపు ముక్కని కాని అల్మరా అరల్లో గంధపు పొడిని కాని చల్లాలి. ఇలా చేస్తే పురుగు పట్టదు.

ఇది కూడా చదవండి : పేరు లో మొదటి అక్షరం ఏం చెప్తుంది ?

ఎండిపోయిన కాకరకాయల్ని ఓ పల్చని వస్త్రంలో మూటకట్టి, ఆ మూటని బియ్యం డబ్బాలో వేయాలి. అలా చేస్తే బియ్యంలో పురుగులు చేరకుండా ఉంటాయి.

English summary

Here Homemade Way to Clean mirror. Mirror clean with tooth paste then mirror is shining.