పోయిన ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా..?

How To Find The Location Of Your Lost Phone

06:34 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

How To Find The Location Of Your Lost Phone

ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్స్ - స్మార్ట్ ఫోన్స్ . ఇదంతా స్మార్ట్ ఫోన్ల యుగం. ఎంతో ఇష్టపడి కొనుకున్న స్మార్ట్ ఫోన్ ను అప్పుడప్పుడు మాటల్లో ఎక్కడో పెట్టేస్తుంటాం. పోని వేరే ఫోన్ నుండి ఫోన్ చేసి ఎక్కడుందో తెలుసుకుందాం అంటే సైలెంట్ లో పెట్టేస్తాం. ఒక్కోసారి ఫోన్ ను దొంగిలిస్తుంటారు. ఇలా కనిపించకుండా పోయిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఎక్కడుందో ఇట్టె కనుకోవచ్చు . అల పోయిన స్మార్ట్ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

1/9 Pages

మనం ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే ముందుగా గూగుల్ హోం పేజ్ కు ఓపెన్ చేసి అందులో "WHERE IS MY PHONE" అని టైప్ చెయ్యాలి. 

English summary

Here is the tricks and tips to find out our lost Android Smartphone using Android Device Manager Feature. To Use that we have to type "Where is my phone" in google home page and then we can trace the location of our smartphone.