కుజ దోష నివారణకు ఎలాంటి స్నానం చేయాలో తెలుసా!

How To Get Rid Of Kuja Dosham

02:30 PM ON 24th August, 2016 By Mirchi Vilas

How To Get Rid Of Kuja Dosham

పైకి ఎవరు ఎన్ని చెప్పినా జాతకాలు , గ్రహ దోషాల విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ వుంటారు. ఇక గ్రహ దోషం వున్నవాళ్లు నివారణకు స్నానం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. అలా పాటించడం కొంత ఇబ్బంది అయినా తప్పదని శాస్త్ర నిపుణులు చెప్పేమాట. ఇక కుజ దోషం గురించి చాలామంది ఆందోళన పడుతూ వుంటారు. కానీ ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదని శాస్త్ర పండితులు చెప్పేమాట. అలాగే ఏ ఏ దానాలు చేయాలో కూడా పండితులు చెబుతున్నారు. ఇక గ్రహాల వారీగా చూద్దాం.

1/11 Pages

రవి గ్రహం :

కుంకుమ, రక్తచందనం రాగి పాత్రలో కలిపి స్నానము చేయుట మంచిది. ఇలా చేస్తే దోష నివారణ కలుగుతుందని అంటారు. గోధుము, ఎర్రని వస్త్రం, బెల్లం, కంచుగుర్రం, రక్తచందనం, ఎర్రని పద్మము ఆదివారము దానము చేసినచో రవిగ్రహము ఇచ్చే దోష ఫలితము తగ్గును.

English summary

Now a days so many people were suffering due to some Astrology problems such as Kuja Dosham. Due to Kuja Dosham effect so many people suffer in some ways and here are some Remedies to get rid of "Kuja Dosham".