కళ్ళజోడు మార్కులను (మచ్చలను) తొలగించటానికి చిట్కాలు

How to get rid of spectacle marks

05:56 PM ON 29th March, 2016 By Mirchi Vilas

How to get rid of spectacle marks

కళ్ళజోడు పెట్టుకోవటం  స్టైల్ గా ఉన్న సరే ముక్కు మీద మార్క్స్ పడతాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా కళ్ళజోడు వాడే వారి ముక్కు చర్మం మీద పిగ్మెంటేషన్ మార్కులు వస్తాయి. అంతేకాక మనలో చాలా మంది  కళ్ళజోడుకు ప్రత్యమ్నాయంగా కాంటాక్ట్ లెన్స్ వాడటానికి ఇష్టపడటం లేదు. అయితే కొన్ని ఇంటి నివారణల ద్వారా సహజ మార్గంలో ఈ మార్కులను తగ్గించుకోవచ్చు.

1/11 Pages

1. దోసకాయ

దోసకాయ ముక్కలు  పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించటం మరియు కళ్ళజోడు మార్కులను తగ్గించటంలో సహాయపడతాయి. ఈ మార్కులపై దోసకాయ రసాన్ని రాయవచ్చు లేదా దోసకాయ ముక్కలను పెట్టవచ్చు.

English summary

Reducing the ugly spectacle marks on your skin in a natural way is the best and safe ways to get rid of this problem. Follow these steps..