కంటి రెప్ప మీద కురుపును తగ్గించుకోవటానికి మార్గాలు

How to get rid of Stye Eye

03:27 PM ON 8th February, 2016 By Mirchi Vilas

How to get rid of Stye Eye

సాదారణంగా కన్ను రెప్ప మీద కురుపు అనేవి రహస్య గ్రంథులకు ఇన్ఫెక్షన్ రావటం వలన సంభవిస్తాయి. ఇవి రావటానికి అంతర్గత కారకాలు లేదా బాహ్య కారకాలు కారణం కావచ్చు. కంటి రెప్ప మీద కురుపు వేసినప్పుడు దురద, ఎరుపు, కంటి మీద చిన్న ఎరుపు చుక్క వంటి లక్షణాలు కనపడతాయి. ఈ కంటి కురుపును తగ్గించుకోవటానికి అనేక సులభమైన మరియు ప్రభావవంతమైన నివారణలు ఉన్నాయి.

1/11 Pages

1. గోరువెచ్చని నీరు

ఇది కంటి రెప్ప మీద కురుపు చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే వేగంగా మరియు  తక్షణ ఉపశమనం పొందడానికి ఈ నివారణను ప్రయత్నించవచ్చు.

కావలసినవి

  • శుభ్రమైన పలుచని క్లాత్
  • గోరువెచ్చని నీరు - 1 కప్పు

పద్దతి

  • గోరువెచ్చని నీటిలో పలుచని క్లాత్ ని ముంచి నీటిని పిండి,  కురుపు ఉన్న కనురెప్పను మూసి దాని మీద ఆ క్లాత్ ని పది నిముషాలు ఉంచాలి. ఈ ప్రక్రియను రోజుకి నాలుగు సార్లు ఇన్ఫెక్షన్ తగ్గేవరకు చేయాలి. ఈ సులభమైన మరియు సమర్థవంతమైన పరిష్కారం కంటి మంటను తగ్గించటంలో కూడా సహాయపడుతుంది.

English summary

Here are the list of how to get rid of stye eye. Follow these health tips then surely relief from stye eye. Some of the common symptoms of stye eye infection can be itchiness, redness and a small red dot like bump in the eye.