జీర్ణక్రియకు సహాయం చేసే సహజమైన ఆహారాలు

How to improve digestion

01:09 PM ON 29th February, 2016 By Mirchi Vilas

How to improve digestion

మనకు ఆహారం జీర్ణం కాకపోతే చాలా అసౌకర్యంగా ఉంటుంది. కాస్త లోతుగా ఆలోచిస్తే మన శరీరంలో జరిగే అన్ని  కార్యకలాపాల నియంత్రణ మెదడు చేస్తుంది. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే డోపమైన్ అనే రసాయనం పొట్టలో అసౌకర్యానికి కారణం కావచ్చు. అంతేకాక ఇది అనేక వ్యాధులకు కారణం అవుతుంది. అందువలన మన శరీరంలో డోపమైన్ యొక్క ఖచ్చితమైన స్థాయిని నిర్వహించవలసిన అవసరం ఉంది. అయితే శరీరంలో డోపమైన్ స్థాయిలను నిర్వహించడానికి మరియు జీర్ణక్రియ సమస్యను తొలగించడానికి కొన్ని ఆహారాలు ఉన్నాయి.

1/8 Pages

1. కాఫీ

ప్రతి రోజు రెండు సార్లు కాఫీ త్రాగితే  అజీర్ణం సమస్య తొలగించడానికి మరియు శరీరంలో డోపమైన్ స్థాయిల నిర్వహణకు సహాయపడుతుంది. ఒక కప్పు కాఫీ త్రాగిన వెంటనే ఒక శక్తివంతమైన అనుభూతి కలుగుతుంది. అయితే కాఫీని ఎక్కువగా త్రాగితే ఆరోగ్యానికి మంచిది కాదు.

English summary

In this article, we have listed about How to improve digestion. More supplements are hitting the market claiming to give your digestive system the good bacteria it needs.