ఊబకాయంను అంతం చేయటానికి 7 మార్గాలు

How to kill obesity in seven ways

01:10 PM ON 4th February, 2016 By Mirchi Vilas

How to kill obesity in seven ways

ఊబకాయంను అంతం చేయటానికి ముందు, ఊబకాయం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అధిక బరువు లేదా కొవ్వు అధికంగా ఉండటాన్ని వైద్యపరంగా ఊబకాయం అని అంటారు.ఊబకాయం రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రాసెస్డ్ చేసిన ఆహారం, కృత్రిమ ఆహారం,సోడా,కోక్, బ్రేక్ ఫాస్ట్ మానేయటం వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఊబకాయం అనేది వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఇప్పుడు ఊబకాయంను అంతం చేసే మార్గాలను తెలుసుకుందాం.

1/8 Pages

1. మంచి ఆహారం తీసుకోవాలి

మన పెద్దలు 'ఆరోగ్యమే మహా భాగ్యం' అని చెప్పారు. అటువంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం తినే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం పండ్లు లేదా వేగించిన ఆహారాలు వేటిని తీసుకున్న సరే
ఎన్ని కేలరీలు తీసుకుంటున్నామో చూసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్, కృత్రిమ జ్యూస్ లను తీసుకోవటం మానేయాలి. ఎందుకంటే వీటిల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

English summary

Here are the list of How to kill obesity in seven ways. Follow these 7 steps then you lose weight in few days. We are gradually killing ourselves with food. Days off work. Certain cancers. Diabetes. Strokes. Heart attacks. All caused by the chemicals in food and drinks we digest each day, year after year.