ఫేస్ బుక్ లో అపరిచితులతో చాటింగ్ చేస్తున్నారా..పారాహుషార్

How To Know Facebook Account Is Real Or Fake

11:23 AM ON 11th June, 2016 By Mirchi Vilas

How To Know Facebook Account Is Real Or Fake

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులు కలిగి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతుంది ఫేస్ బుక్. ఇటు ముసలి వాళ్ళ దగ్గరనుండి అటు పెదేళ్ళ వయసు గల యువకుల వరకు ఇలా ప్రతి ఒక్కరు ఫేస్ బుక్ లో ఖాతా ఉన్న వారే. స్మార్ట్ ఫోన్లు వినియోగం లోకి వచ్చాకా ఫేస్ బుక్ వాడకం మరింత పెరిగిందనే చెప్పాలి. అయితే ప్రతి దానిలో మంచి చెడు ఉన్నట్లుగానే ఫేస్ బుక్ లో కుడా లాభాలు, నష్టాలు ఉన్నాయి. మనలో చాలామంది యువకులు లేదా యువతులు ఫేస్ బుక్ లో తెలియని వాళ్ళను తమ ఫ్రెండ్స్ గా చేర్చుకుని వాళ్ళతో గంటలు తరబడి ఛాటింగ్ లు చేస్తూ గడిపేస్తున్నారు. ఇలా అమ్మాయి లేదా అబ్బాయిల ముసుగులో తెలియని వాళ్ళ బారిన పడి చాలామంది అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. వీరిలో అమ్మాయిల సంఖ్యే ఎక్కువ. ఉదాహరణకి అమ్మాయి పేరుతో అబ్బాయితో ఛాటింగ్ చేసే వారు అసలు అమ్మాయా లేక అది నకిలీ ఖతానో తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

1/8 Pages

ఒకసారి పరిశీలించండి

మీరు ముందుగా చెయ్యవలసిన పని వారి ప్రొఫైల్ ను పూర్తిగా ఒకసారి చదవాలి, ఎందుకంటే నకిలీ అకౌంట్ కలిగిన వ్యక్తులు వారి ప్రొఫైల్ లో ఎక్కువగా వారి గురించి వివరాలును పెట్టరు.

English summary

In these days Facebook became the worlds number one Social Networking Site and there was good and bad in Facebook because everyone gets a friends requests from unknown people and here is the way to know that it was real account or fake account.