మీరిష్టపడే అమ్మాయి మిమ్మల్ని సీక్రెట్ గా లవ్ చేస్తుందేమో తెలుసుకోండిలా!

How to know that your love is loving you secretly

04:45 PM ON 21st September, 2016 By Mirchi Vilas

How to know that your love is loving you secretly

సృష్టిలో ప్రతీ ఒక్కరు ప్రేమిస్తారు. అబ్బాయి, అమ్మాయిని.. అమ్మాయి, అబ్బాయిని ప్రేమించడం సర్వ సాధారణం. అయితే ఒకరిని ప్రేమించడం ఎంత సులువో వారికి ఆ విషయాన్ని తెలియజేయడం అంతే కష్టం. ఒక అమ్మాయిని ఇష్టపడి.. ఆ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పలేక నానా ఇబ్బందులు పడుతుంటారు అబ్బాయిలు. ఆ అమ్మాయి ఎక్కడ వీళ్ళని కాదంటుందో... లేక ఆ అమ్మాయికి అలాంటి ఉద్ధేశం ఉందో లేదో అన్న భయం ఇలా చేపిస్తుంది. అమ్మాయిని తలుచుకుంటూ.. చెట్ల పైన, గోడల మీదా, బుక్స్ లో ఇద్దరి పేర్లు రాసుకుంటూ కాలాన్ని గడిపేస్తారు.

కాని కొన్నిసార్లు మీరు ఇష్టపడిన అమ్మాయి కూడా మీ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. కాని ఆ కన్ఫ్యూషన్ లో ఎం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోతారు అబ్బాయిలు. ఇలాంటి కన్ఫ్యూషన్ ని దూరం చేసేందుకే.. కొన్ని అధ్బుతమైన విషయాలు మీ ముందుకు తెచ్చాం. మీరు నచ్చిన అమ్మాయి మిమ్మల్ని సీక్రెట్ గా లవ్ చేస్తుందేమో ఈ కింద వివరాల ద్వారా తెలుసుకోండి..

1/11 Pages

మీరు మాట్లాడే మాటలు.. మీరు చేసే పనులు.. ఇలా మీరు చేసే ప్రతీది ఆమె గమనిస్తుందంటే ఆమె మీపై ఇష్టం చూపిస్తున్నట్టే. మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం… మీకు ఎలాంటి డ్రెస్ అంటే ఇష్టం.. అనే విషయాలు అడిగి మరీ తెలుసుకుంటుంది. పక్కన ఎంత మంది ఉన్నా మీరు చెప్పే మాటలపై ఎక్కువ దృష్టి పెడుతుందంటే మీ లైన్ క్లియర్ అయినట్టే. 

English summary

How to know that your love is loving you secretly