పెళ్లికి ముందే అమ్మాయి మనస్థత్వం తెలుసుకోండిలా..

How To Know The Behaviour Of Girl Before Marriage

12:27 PM ON 18th July, 2016 By Mirchi Vilas

How To Know The Behaviour Of Girl Before Marriage

ఆషాఢ మాసం కూడా పూర్తయితే, మళ్లీ పెళ్లిల్ల సీజన్ మొదలవుతుంది. ఇప్పటికే చాలామందికి పెళ్లిళ్లు కుదరడంతో, ఇప్పటి వరకు ఒంటిగా జీవితాన్ని నడిపించిన వారు, ఇక నుండి జంటగా అడుగులు వేయడానికి రెడీ అయిపోతున్నారు. అయితే పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయిల జాతకాలను చూస్తారు. జాతకాల్లో కాస్త తేడా అనిపిస్తే శాంతి పూజ చేయడమో లేక వధువు లేక వరుడి పేరు మార్చడమో చేస్తారు. ఇది కూడా అలాంటిదే. మనం చేసుకోబోయే అమ్మాయిది ఏ రాశో తెలిస్తే ఇక్కడ ఓ సారి చెక్ చేసుకోండి. ముందుగానే వారి మైండ్ సెట్ కు తగ్గట్టు ప్రిపేర్ అవ్వడం ద్వారా వైవాహిక జీవితాన్ని సుఖమయం చేసుకుని , ఆనందంగా గడపండి. ఇక సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం.

1/13 Pages

మేషరాశి:

ఈ రాశి లో పుట్టిన అమ్మాయి తమ చుట్టూ ఉన్న విషయాల గురించి మంచి అవగాహన ఉంటుంది, ప్రతి ఒక్క దాని గురించి క్లారిటీ ఉంటుంది. ఎప్పుడూ తన భర్త, పిల్లలే లోకంగా ఉంటుంది. ఇంటి అవసరాలు, ఆర్ధికంగా ఎలా ఉన్నాం? మన జీవితం ఇంకా బాగుండాలని ఆలోచిస్తుంది. ఎప్పుడూ తన భర్తకు తోడుగా ఉంటూ, ఆర్ధిక విషయాలలో భర్తకు సలహాలు,సూచనలు అందిస్తుంది.

English summary

How To Know The Behaviour Of Girl Before Marriage.