శరీరంలో నీటి బరువును తగ్గించటానికి చిట్కాలు 

How to lose water weight

11:16 AM ON 29th February, 2016 By Mirchi Vilas

How to lose water weight

మన శరీరంలో సుమారుగా 70 నుండి 80 శాతం నీరు ఉంటుంది. అందువల్ల శరీర బరువులో నీరు ఒక బాగంగా ఉంటుంది. నీటి బరువు ఎక్కువైతే చాలా మంది ఉబ్బినట్టు కనిపిస్తారు. అందువలన బరువును వేగంగా తగ్గించుకొనే క్రమంలో నీటి బరువు కోల్పోవటం చాలా అవసరం. అందువల్ల నీటిని కోల్పోవటానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1/11 Pages

1. టమోటా

టమోటాలో కాల్షియం మరియు విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన వేగంగా నీటిని కోల్పోవటానికి సహాయపడుతుంది. టమోటాను సలాడ్స్ రూపంలో గాని నేరుగా గాని తినవచ్చు. టమోటాను ముక్కలుగా కోసి ఉప్పు,మిరియాల పోడి చల్లుకొని తినవచ్చు. రెండు లేదా మూడు టమోటాలను బ్లెండ్ చేసి నీటిని కలిపి టమోటా
రసాన్ని తీయాలి. ఈ రసానికి ఉప్పు,మిరియాల పొడి చేర్చి మరిగించాలి. ఈ రసాన్ని క్రమం తప్పకుండా త్రాగితే మంచి పలితాలు వస్తాయి.

English summary

In this article, we have listed about how to lose water weight. Therefore in order to reduce weight rapidly it is essential to lose water weight faster to look slim and be in shape all the time. Below are few home remedies to lose water weight faster.