తిరుపతి లడ్డూ ఫార్ములా తెలుసా(వీడియో)

How to make tirupati laddu

01:46 PM ON 23rd July, 2016 By Mirchi Vilas

How to make tirupati laddu

కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. మరి తిరుమలశ్రీవారికి ప్రతిరోజూ 62 రకాల నైవేధ్యాలు పెడతారు. ఎన్ని ప్రసాదాలు పెట్టినా ఆయనకు లడ్డూ అంటేనే ఎంతో ఇష్టం. ఇక భక్తులకు కూడా శ్రీవారి లడ్డూ ఎంతో ప్రీతి పాత్రం. ఎన్నిసార్లు తిన్నా తనివితీరదు. నిజానికి ఈ లడ్డూని 1940లో స్వామివారికి ప్రసాదంగా పెట్టడం ప్రవేశపెట్టారు. ఈ లడ్డూ తయారుచేయడానికి ఏదో ప్రత్యేకమైన ఫార్ములా ఉందని అందరూ భావిస్తుంటారు. ఎంతో విశేషమైన శ్రీవారి లడ్డూ తయారీకి ఓ పద్ధతి ఉంది. శ్రీవారి పోటులో తయారయ్యే తిరుపతి లడ్డూకి 75 ఏళ్ల చరిత్ర ఉంది. దీని గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే ఈ వీడియోపై ఓ లుక్కెయ్యండి. మీకే తెలుస్తుంది.

English summary

How to make tirupati laddu