డయాబెటిస్ కి పుట్టగొడుగులు

How to mushroom helps diabetes

03:03 PM ON 20th January, 2016 By Mirchi Vilas

How to mushroom helps diabetes

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ప్రతి రోజు ప్రతి భోజనం మారుస్తుంది. ఈ గ్లూకోజ్ స్థాయిలు రోజులో పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. డయాబెటిస్ నియంత్రణ లేకపోతే ఆరోగ్య సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. అందువల్ల వ్యాయామం చేస్తూ సమతుల్య ఆహారంను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఏదో ఒకటి తింటూ ఉంటే పిండిపదార్ధాలు విచ్చిన్నం జరిగి చక్కెరగా మారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.దాంతో ఈ పరిస్థితి మధుమేహం నకు దారి తీస్తుంది. ఇక్కడ పుట్టగొడుగులను తింటే డయాబెటిస్ రోగులకు ఎలా ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.

1/6 Pages

1. కొలెస్ట్రాల్ స్థాయి

పుట్టగొడుగులు శరీరం యొక్క కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.  కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండుట వలన శరీరం  ఫిట్ గా ఉండి రోగనిరోధకత పెరిగి మధుమేహం రాకుండా సహాయపడుతుంది.

English summary

Mushrooms helps in lowering the cholesterol level of the body. Mushrooms has antiviral and immune increasing power.