ఇంట్లో దెయ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోండిలా...

How to recognise that ghosts are in our house

12:34 PM ON 29th June, 2016 By Mirchi Vilas

How to recognise that ghosts are in our house

సమాజంలో ఏ విషయం పైనైనా భిన్న వాదనలు ఉంటాయి. అలాంటిది వివాదాస్పద దెయ్యాల సబ్జెక్ట్ అయితే చెప్పక్కర్లేదు. దెయ్యాలు ఉన్నాయని కొందరు గట్టిగా నమ్మితే, మరికొందరు అలాంటివి ఉండవని కొట్టిపారేస్తారు. వాటి విషయం పక్కనపెడితే, చీకటి లేనిదే వెలుగుకి విలువ లేదు, చెడు లేనిదే మంచికి విలువ లేదు.. అలాగే దెయ్యాలు లేనివే దేవునికి కూడా విలువ లేదు.. ఇవి నమ్మడానికి కష్టంగా ఉండొచ్చు కానీ ఇవే జీవిత సత్యాలు అంటారు. ప్రపంచంలో ఎంతో మంది వారి జీవితంలో దెయ్యాలను చూసుంటారు. ఒకవేళ ప్రత్యక్షంగా వారి కళ్ళతో చూడకపోయినా.. వాటి వల్ల చెడు ప్రభావం ఎలా ఉంటుందో అనుభవించి ఉంటారు.

దెయ్యాలలో అనేక రకాలు ఉంటాయని అంటున్నారు పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ సంస్థ. వీటిలో చనిపోయిన తరువాత దెయ్యాలుగా మారిన వారు కూడా ఉంటారని తేల్చిందని అంటారు. అస్సలు దెయ్యాలు అనేవి ఉన్నాయా లేదా అనే దాని గురించి ఆలోచించడం కన్నా.. అసలివి మన ఇంట్లో ఉన్నాయా లేదా అనేది తెలుసుకుంటే చాలా మంచిది. మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు పాటిస్తే, ఈజీగా తెలుస్తుందని అంటున్నారు.

1/6 Pages

లైట్లు అన్ని ఆపేసి ఒకే ఒక్క క్యాండిల్ వెలిగించి..

మీ ఇంట్లో చిన్న చిన్న వస్తువులు ఏవైనా పోతున్నప్పుడు, పెట్టిన వస్తువు అక్కడ లేకుండా వేరే చోట ప్రత్యక్షమయినప్పుడు జాగ్రత్త వహించండి. ఇంట్లో ఉన్నవారి పై అనుమానించకుండా.. ఈ పని ఇంకెవరైనా చేసివుంటారా అనే దానిపై రాత్రి పూట లైట్లు అన్ని ఆపేసి ఒకే ఒక్క క్యాండిల్ అంటించి రెండు మూడు గంటల పాటు ఎదురుచూడాలి. దెయ్యాలను కనుక్కోవడంలో ఇది తేలికైన పద్ధతి.

నిద్రపోకుండా ఎక్కడైనా దూరంగా ఉండి గమనించాలి. క్యాండిల్ అంటించారనుకొని ఇంట్లో ఎక్కడ ఉన్నా అక్కడకు వచ్చే అవకాశం ఉంది. అందుకే రాత్రి పూట క్యాండిల్ ఆర్పేసి పడుకుంటారు అందరు.

English summary

How to recognise that ghosts are in our house