ఆందోళన తగ్గించే ఆహారాలు

How to reduce Anxiety

04:45 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

How to reduce Anxiety

సాదారణంగా ఆందోళన అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఉద్యోగం,డబ్బు, పనీపాట, కుటుంబం వంటి వాటి వల్ల ఎప్పుడో ఒకప్పుడు ఆందోళన కలగక మానదు. ఆందోళన అనేది ఒక మానసికమైన వ్యాది. ఆందోళన ఉన్నప్పుడు మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. అందువల్ల  ఒక పూర్తిస్థాయి ఆందోళన రుగ్మతతో బాధ పడుతున్నప్పుడు మందుల ద్వారా నయం చేసుకోవాలని అనుకోవచ్చు. అయితే ఆందోళన నుండి సురక్షితంగా బయట పడటానికి కొన్ని నివారణ పద్దతులు ఉన్నాయి. మనస్సు,శరీరం లను ప్రశాంతంగా ఉంచుకొనే టెక్నిక్స్ మరియు కొన్ని రకాల ఆహారాలను  తీసుకోవటం ద్వారా  ఆందోళన తగ్గించుకోవచ్చు. అయితే ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

1/19 Pages

L-theanine అనే అమైనో ఆమ్లం (గ్రీన్ టీ)


జపనీస్ బౌద్ధ సన్యాసులు ఎలర్ట్ గా,ప్రశాంతంగా గంటల కొద్ది  ధ్యానం చేసుకోవటానికి గ్రీన్ టీ లో ఉండే L-theanine అనే అమైనో ఆమ్లం అని అమెరికన్ బొటానికల్ కౌన్సిల్ కి చెందిన మార్క్ బ్లూమెంటల్ చెప్పారు. కొన్ని పరిశోదనల ప్రకారం ఈ అమైనో ఆమ్లం  పెరుగుతున్న గుండె రేటు, రక్తపోటును అరికట్టేందుకు మరియు ఆందోళన తగ్గించేందుకు సహాయపడుతుందని గుర్తించారు. ఆందోళన కలిగిన వారికి 200 మిల్లీగ్రాముల  L-theanine అనే అమైనో ఆమ్లంను ఇచ్చి పరిశీలన చేయగా వారు ప్రశాంతంగా ఉండటం గమనించారు. ఈ అమైనో ఆమ్లం గ్రీన్ టీలో సమృద్దిగా ఉంటుంది. అయితే రోజుకి గ్రీన్ టీని మూడు నుంచి నాలుగు కప్పుల వరకు త్రాగవచ్చు.

English summary

You might judge and bash yourself for your anxiety. You might believe your negative, worst-case scenario thoughts are indisputable facts.