శరీర దుర్వాసన తరిమికొట్టే నిమ్మరసం

How to reduce Body Odor with Lemon Juice

09:07 AM ON 16th March, 2016 By Mirchi Vilas

How to reduce Body Odor with Lemon Juice

శరీర దుర్వాసనను పోగొట్టటానికి నిమ్మరసం ఒక చవకైన మార్గం అని చెప్పవచ్చు. నిమ్మరసం శరీర దుర్వాసన మీద పోరాటం చేస్తుంది. చర్మం మీద ఉండే చెమట ఆహారంగా తీసుకొనే సూక్ష్మజీవుల వృద్ధిని అరికట్టటం మరియు ఫౌల్ వాసనలు కల వాయువుల ఉత్పత్తిని విడకోట్టటంలో నిమ్మరసం సహాయపడుతుంది. ఇప్పుడు నిమ్మరసం శరీర దుర్వాసన మీద పోరాటం చేసే మార్గాలను తెలుసుకుందాం.

1/5 Pages

1. నిమ్మరసం

నిమ్మరసంను చంకలలో మరియు పాదాలలో రాసినప్పుడు కొంచెం చికాకు కలుగుతుంది. అందువల్ల నిమ్మరసంలో కొంచెం నీటిని కలపాలి. ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ నీటిని కలిపి ప్రభావిత ప్రాంతాల్లో రాయాలి.

English summary

In this article, we have listed about tips for reduce Body Odor.  Lemon helps in fighting the cause of body odor. It suppresses growth of microbes that live on the skin and feed on sweat, breaking it down to produce foul smelling gas.