ఏడు రోజుల్లో మచ్చలు మాయం

How to reduce Dark Spots in 7 Days

03:22 PM ON 19th May, 2016 By Mirchi Vilas

How to reduce Dark Spots in 7 Days

బ్లాక్హెడ్స్ ఇంకా సన్టాన్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. బ్లాక్హెడ్స్ మరియు మచ్చల వల్ల చర్మం అంద విహీనంగా తయారయి చూడడానికి బావుండదు. అయితే ఇవి తగ్గించుకునే మార్గంలో మార్కెట్లో దొరికే అనేక రసాయన క్రీములను వాడి నష్టపోతుంటారు చాలా మంది. అయితే అలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఇంట్లో ఉంటూనే 7 రోజులలో మీ సమస్యను తీర్చుకోవచ్చు. ఆ ఏడురోజుల అద్భుత ప్లాన్ ఏమిటో చూద్దామా.

1/8 Pages

మొదటి రోజు

ఉదయం లేచినతరువత వెచ్చని శుభ్రమైన వస్త్రాన్ని ముఖం మీద వేసి ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై రంద్రాలు తెరుచుకుంటాయి. మధ్యాహ్నం వేళ మీ బుగ్గలను 2 నిముషాల పాటు మసాజ్ చేయాలి. దానివల్ల రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. సాయం కాలం సమయంలో బొప్పాయి గుజ్జుని ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరచాలి. బొప్పాయి రాసుకోవడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.

English summary

Here we have listed about how to reduce Dark Spots in one week. If you have black spots, dark spots, acne marks, sun tan then you follow these home remedies you get desired result.