ఏడు రోజుల్లో మచ్చలు మాయం

How to reduce Dark Spots in 7 Days

03:22 PM ON 19th May, 2016 By Mirchi Vilas

బ్లాక్హెడ్స్ ఇంకా సన్టాన్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. బ్లాక్హెడ్స్ మరియు మచ్చల వల్ల చర్మం అంద విహీనంగా తయారయి చూడడానికి బావుండదు. అయితే ఇవి తగ్గించుకునే మార్గంలో మార్కెట్లో దొరికే అనేక రసాయన క్రీములను వాడి నష్టపోతుంటారు చాలా మంది. అయితే అలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఇంట్లో ఉంటూనే 7 రోజులలో మీ సమస్యను తీర్చుకోవచ్చు. ఆ ఏడురోజుల అద్భుత ప్లాన్ ఏమిటో చూద్దామా.

4/8 Pages

4వ రోజు

ఉదయాన్నే చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. మధ్యాహ్నం దవడల నుండి పైకి నెమ్మదిగా కొద్ది సమయం పాటు మసాజ్ చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. సాయం కాలం వేళ దోసకాయను పేస్ట్ చేసి ముఖానికి రాసుకోవాలి. దోసకాయ పేస్ట్లో పెరుగు కూడా కలుపుకోవచ్చు.

English summary

Here we have listed about how to reduce Dark Spots in one week. If you have black spots, dark spots, acne marks, sun tan then you follow these home remedies you get desired result.