డబుల్ చిన్ తగ్గించుకోవటానికి వ్యాయామాలు

How to reduce double chin

03:01 PM ON 24th February, 2016 By Mirchi Vilas

How to reduce double chin

మెడ మరియు గడ్డం టోనింగ్ ని శస్త్రచికిత్స లేకుండా సాదించవచ్చు. దీనిని సాదించటానికి కొన్ని వ్యాయామాలను చేయాలి. కాలక్రమేణా, చర్మం కొల్లాజెన్ మరియు స్థితిస్థాపకత పెరిగి గడ్డం,మెడ ప్రాంతంలో చర్మం సాగుతుంది. అందువల్ల డబుల్ చిన్ ఏర్పడుతుంది. ఇప్పుడు డబుల్ చిన్ తగ్గించుకోవటానికి ఉత్తమమైన వ్యాయామాల గురించి తెలుసుకుందాం.

1/11 Pages

వ్యాయామం 1: నాలుకను ప్రెస్ చేయుట

వెన్నుపూసను నిటారుగా పెట్టి భుజాలను కిందకి పెట్టి కూర్చోవాలి. సీలింగ్ వైపు చూస్తూ తలను పైకి ఎత్తాలి. నాలుకతో బలంగా నోటి పై కప్పును నొక్కాలి. అప్పుడు  నోటి కప్పుకు వ్యతిరేకంగా నాలుక ఉంటుంది. వీలైనంతవరకూ ఛాతీకి గడ్డంనకు మధ్య దూరం ఎక్కువగా ఉండాలి. అప్పుడు గడ్డం మరియు మెడ ముందుకి ఉంటాయి. అప్పుడు నాలుక విశ్రాంతిగా ఉంటుంది. అలాగే మెడను నిటారుగా ప్రారంభ స్థానంలోకి తీసుకురావాలి.  ప్రతి రెండు సెట్లలో 20 రేప్స్ చేయాలి.

English summary

In this article, we have listed about how to reduce double chin at home. Sitting with your back straight and shoulders down, tilt your head back so that you are looking at the ceiling.