శరీరం నీరు పడితే ఎలా తొలగించుకోవాలంటే ...

How to reduce excessive water in the body

12:11 PM ON 15th June, 2016 By Mirchi Vilas

How to reduce excessive water in the body

శరీరం నీరు పట్టిందని వింటుంటాం , చాలామందిలో చూస్తుంటాం. దీని లక్షణం ఏమంటే, శ రీరమంతా వాపులా వ చ్చి ఉబ్బిపోయిన ట్టు వుంటుంది. ఇలాంటి ప రిస్థితి ఒక్కోసారి మనకు, లేదా మనకు తెలిసిన వారికి కూడా వస్తుంటుంది. అయితే అలా ఎందుకు జరుగుతుందంటే శరీరంలో నీరు ఎక్కువ అవడం వ ల్ల .... మన శరీరంలో తగిన మోతాదు కన్నా నీరు ఎక్కువ అయితే అప్పుడు శరీరం ఉబ్బిపోయి క నిపిస్తుంది. మరిదీన్ని తగ్గించుకోవాలంటే, ఎలాంటి మందులు వాడాల్సిన పనిలేదు. సహజ సిద్ధమైన టిప్స్ పాటిస్తే సరిపోతుందని అంటున్నారు. శ రీరంలో ఎక్కువ గా ఉన్న నీరంతా ఇట్టే బయటికి పోతుందట. వాటిని ఓ సారి పరిశీలిద్దాం.

1/10 Pages

1. నీటిని ఎక్కువ గా తాగక పోవడం వ ల్ల కూడా ఒక్కోసారి శరీరం ఉబ్బిపోయేందుకు అవ కాశం ఉంటుంది. అందుచేత నీటిని కూడా నిత్యం తగిన మోతాదులో తాగాల్సిందే.

English summary

In this article we discuss about How to reduce excessive water in the body.