స్ట్రెచ్ మార్క్ లను సహజంగా తొలగించటానికి చిట్కాలు

How to reduce Stretch Marks Naturally

05:58 PM ON 10th February, 2016 By Mirchi Vilas

How to reduce Stretch Marks Naturally

చర్మం సాగినప్పుడు చర్మ పై పొరపై ఏర్పడే గీతలను స్ట్రెచ్ మార్కులు అని అంటారు. చర్మం సాగినప్పుడు కొల్లాజెన్ ఉత్పత్తికి ఆటంకం కలిగి ఒక మచ్చ వలే ఏర్పడుతుంది. మొదటి దశలో, అవి ఎరుపు లేదా ఊదా రంగులో ఉంటాయి. ఆ తర్వాత  కాలక్రమేణా సాగిన మార్క్ రంగు తగ్గుతాయి.

1/4 Pages

స్ట్రెచ్ మార్క్స్ ఎవరికి వస్తాయి?

సాదారణంగా గర్భాదరణ సమయంలో 90 శాతం మందికి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. టీనేజిలో ఉన్న అమ్మాయిలలో 70 శాతం, టీనేజిలో ఉన్న అబ్బాయిల్లో 40 శాతం వస్తాయి.

స్ట్రెచ్ మార్క్స్ రావటానికి కారణాలు ఏమిటి?

ఒక వ్యక్తి బరువు పెరిగినప్పుడు లేదా బరువు కోల్పోయినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. అయితే యవ్వనంలోను మరియు గర్భాదరణ సమయంలో ఇవి చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి. అయితే కొన్ని సార్లు వంశపారంపర్యంగాను వస్తూ ఉంటాయి.

స్ట్రెచ్ మార్కులు ఎక్కువగా  పొత్తికడుపు ప్రాంతంలో వస్తాయి. అలాగే చేతుల పై బాగం, ఛాతీ, లోపలి తొడలు , హిప్స్ వంటి ప్రాంతాల్లో కూడా వస్తాయి. అయితే వీటిని సహజసిద్దంగా తొలగించుకోవటానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి.

English summary

In this article, we have listed how to reduce Stretch marks naturally. Stretch marks are fine visible lines that formed in the dermis layer of the skin and they occur when skin is over stretch to beyond its flexibility