4 రోజుల్లో బరువు తగ్గడానికి సూపర్ చిట్కా

How to reduce weight in 4 days

04:31 PM ON 14th November, 2015 By Mirchi Vilas

How to reduce weight in 4 days

ప్రస్తుతం బరువు సమస్య చాలా మంది ని వేధిస్తుంది. దాన్ని తగ్గించుకునే మార్గం లో చాలామంది ప్రాణాలనే పనంగా పెడుతున్నారు. కొవ్వు కరిగించుకోవడం, కోయించుకోవడం ఇలా ఎన్నో రకాల వైద్యాలు ఉన్నా వాటివల్ల ఎదుర్కునే సమస్యలు చాలా ఉన్నాయి. తాజాగా ఒక సినీ తార కూడా ఈ విధానం వికటించి చనిపోయింది.. సఫలమై ఆనందంగా జీవించే వారు ఉన్నారు విఫలమై మరణాన్ని చేరుకున్నవారు ఉన్నారు. ఇవి చేయించుకునేందుకు యోగ్యత లేని వారు ఇంట్లో ఉంటూనే బరువు తగ్గవచ్చు. అధిక బరువు వల్ల ఆరోగ్యపరం గా కూడా మంచిది కాదు. దేని వల్ల అనేక వ్యాధులు తలెత్తుతాయి.
టైమ్ కి భోజనం, రోజూ వ్యాయామం చేస్తూ, ఒత్తిడి కి గురి కాకుండా  చూసుకోవాలి. ఇలా రోజు చేయడం వలన బరువుతగ్గె అవకాశం ఉంది. వీటితో పాటు ఒక అధ్బుతమైన పానీయం తాగడం వలన బరువు కచ్చితం గా తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఆశ్చర్యం గా అనిపించినా ఇది నిజం.

కావలసినవి:
•    నీళ్ళు-8 గ్లాసులు
•    అల్లం వేరు -1 టేబుల్ స్పూన్( తరిగినది)
•    దోసకాయ-1 (మీడియం)
•    నిమ్మకాయ-1
•    పుదీనా ఆకులు-12


తయారుచేసే విధానం:

1/7 Pages

ముందుగా దోసకాయ తీసుకుని తొక్క ను తీసి , దోసకాయను సన్నగా తరగాలి.

English summary

How to reduce weight in 4 days.weight reduces in 4 days after drinking home made juice.