7 రోజుల్లో బరువు తగ్గడం ఎలా?

How to reduce weight in one week

03:56 PM ON 23rd April, 2016 By Mirchi Vilas

How to reduce weight in one week

ఎవరైనాసరే ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండాలనే ఆశపడతారు. కానీ ఏం చేస్తాం మన జీవనశైలిలో అనేక మార్పుల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఫిట్‌నెస్‌ అంటారా దానికి చాలా మంది దూరంగా ఉంటున్నారు. రోజూ ఉరుకులపరుగులతో జీవనం సాగిపోతుంది. తమ గురించి తాము ఆలోచించే టైం కూడా దొరకడం లేదు. అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్‌ ని డెడికేట్‌ చేస్తున్నాం.

ఇది కుడా చదవండి: స్త్రీలు చేసేవి చేయకూడనివి 

ఇది కుడా చదవండి: రాగి నీటితో లాభాలు

ఒక వారంలో మేము చెప్పిన డైట్‌ని ఫాలో అయితే ఆరోగ్యంగా తయారవడమే కాకుండా ఫిట్‌గా నాజుగ్గా మారిపోతారు. ఈ డైట్‌ని ఫాలో అయితే వారం రోజుల్లో బరువు తగ్గడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. డైటీషియన్లు ఒక పద్దతి ప్రకారం డైట్‌ షీట్‌ని రూపొందించారు, ఆజాబితా ఏమిటో చూడాలని ఉందా మరి ఆలస్యం ఎందుకు ఆర్టికల్‌ ని చదివేయండి.

ఇది కుడా చదవండి: గోత్రం ఒకటైతే పెళ్లి చేసుకోరా ?

1/8 Pages

మొదటిరోజు

డైట్‌ షీట్‌ ప్రకారం మొదటిరోజు మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. తేలికైన ఆహారాన్ని డైట్‌లో తీసుకోవాలని సూచించారు. అంటే ఆ రోజంతా పళ్ళు, పండ్లరసాలు ఆహారంగా తీసుకోవాలట. ఉదయం 2 గ్లాసుల గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. 15 నిముషాలు గడిచిన తరువాత బ్రేక్‌ఫాస్ట్‌ లో మీరు ఎన్ని తాజా పండ్లు తినగలరో అన్నింటిని తీసుకోండి. మద్యాహ్నం భోజనంగా ఒక టమాటో సాండ్‌విచ్‌ మరియు ఒక యాపిల్‌ తీసుకోవాలి. రోజంతా పండ్లు మాత్రమే తీసుకోవాలి. మొదటిరోజు డైట్‌లో అరటిపండ్లు, మామిడి పండ్లు, ద్రాక్షపళ్ళు, డ్రైఫూట్స్‌ మాత్రం లేకుండా జాగ్రత్త వహించాలి.

English summary

Here we discuss about diet chart. Dietitians prepare diet chart for who suffer with body weight. So who suffers this problem those are follow this diet then you surely get the best result.