బరువు తగ్గేందుకు చిట్కాలు

How to reduce weight quickly

11:32 AM ON 23rd December, 2015 By Mirchi Vilas

How to reduce weight quickly

సాదారణంగా అందరూ బరువు తగ్గాలంటే కఠినమైన వ్యాయామాలు మరియు కఠినమైన ఆహారపు అలవాట్లు పాటించాలని అనుకుంటారు. అలాగే ఎంతో ఖర్చు పెట్టి జిమ్ లకు వెళ్లి బరువు తగ్గాలని భావిస్తూ ఉంటారు. కానీ అవి ఏమి లేకుండా జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా శరీర బరువును తగ్గించుకోవటానికి మార్గాలను తెలుసుకుందాం. ప్రపంచంలోని కొంత మంది తమ సొంత అనుభవాలను, బరువు తగ్గించుకునే చిట్కాలను ఇప్పుడు చూద్దాం. 

1/16 Pages

ఉప్పుకు దూరంగా ఉండటం

నేను కిరాణా దుకాణం వద్ద స్నాక్స్ కొనుగోళ్లు ఆపి వేసిన తర్వాత బరువు తగ్గటం ప్రారంభం అయ్యి నా గోల్ రీచ్ అయ్యాను. నేను చిప్స్ లేదా ఒక చాక్లెట్ బార్ కొనుగోలు చేయటానికి దుకాణానికి నడిచి వెళ్ళటం ప్రారంభించాను. ఈ నడిచి వెళ్ళే అసౌకర్యం నా కోరికలకు కళ్ళెం వేసింది. -హీథర్ డెల్ బాసో, వోర్సెస్టర్, MA

English summary

So many people suffer due to the body weight. Here experience people share their formulas to reduce body weight. Follow these simple steps then u get picture perfect body.