తాగుబోతుల అలవాటు పోగొట్టేందుకు అద్భుత ఐడియా

How To Stop Drinking Habit

12:19 PM ON 17th December, 2016 By Mirchi Vilas

మనిషి ఏదో వ్యసనానికి బానిసవ్వడం సహజం. కానీ దాన్నుంచి పక్కకు రాలేక నానా ఇబ్బందులు పడతారు. చివరకు ఆరోగ్యం క్షీణించి మరణానికి చేరువవుతుంటారు. ముఖ్యంగా మద్యాన్ని ఎక్కువగా సేవించడం వల్ల…సదరు వ్యక్తి కాలేయం పూర్తి స్థాయిలో చెడిపోతుంది. ఆల్కాహాల్ కారణంగా రక్తనాళాలు దెబ్బతింటాయి, శ్వాస వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయదు. దీనికి తోడు కడుపులో మంట, పేగుల్లో మంట వస్తుంది. దీనికి కిడ్నీ మూత్రపిండాల సమస్య కూడా తోడవుతుంది. అయితే మద్యం బానిసత్వం నుంచి కాపాడి , ఆరోగ్య వంతులుగా చేయడంతో పాటు పూర్తిగా మాన్పించేందుకు కూడా ఓ అద్భుత చిట్కా వుంది. ఇంతకీ అదేమిటో చూద్దాం..

2/4 Pages

తాగుడు అలవాటు ఉన్న వారికి, రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని అదే నీటితో ఉడకబెట్టి వడగట్టి తేనెతో కలిపి తినేలా చేయాలి. దీని కారణంగా దెబ్బతిన్న కాలేయాన్ని కాపాడుకోవొచ్చు దానికి తోడు ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల, మెంతుల్లో ఉంటే చేదు, జిగురు తత్త్వాలు మద్యం అంటేనే ఓ రకమైన ఏహ్యభావం కలిగించేలా చేస్తాయి. ఫలితంగా ఎంత మద్యపాన ప్రియులైన ఈ మిశ్రమం తిన్నాక మద్యం జోలికి వెళ్లరు. ఈ మిశ్రమాన్ని అందిస్తూనే…ఆ వ్యక్తి అవసరం కుటుంబానికి ఏ మేరకు ఉందో అతనికే వివరించాలి. ఆ మాటలు అతడిని మానసికంగా కూడా మద్యం జోలికి వెళ్లకుండా చేస్తాయి.

English summary

How To stop Drinking Habit. Some people need to stop drinking.If you want to stop drinking alcohol then follow these amazing tips.