గురక సమస్య వేధిస్తుందా? 

How to Stop Snoring

12:47 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

How to Stop Snoring

మనకు నిద్ర అనేది చాలా ముఖ్యమైనది అలాంటి నిద్రకు భంగం కలిగితే ఎలా ఉంటుంది. ఆ రోజంతా నీరసం గా చిరాకుగా ఉంటుంది. ఆరోగ్యం గా ఉండాలి అంటే కచ్చితం గా కొన్ని నియమాలు పాటించాల్సిందే. కొన్ని ఆహార పదార్ధాలు తినాలి, అలాగే నిద్రపోవడానికి కూడా కొన్ని గంటలు టైమ్ కేటాయించాలి. 

ఇది కుడా చదవండి: శ్రీవారి గడ్డం కింద మచ్చ ఎలా పడిందో తెలుసా

మనకు సరిపడే నిద్ర ఉండకపోతే చాలా నీరసంగా, తలపోటు రావడం, కళ్ళ సమస్యలు  ఇలా ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది. చాలా మందికి పక్కవాళ్ళ గురక వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. అసలు గురక ఎందుకు వస్తుందో తెలుసుకుందాం....

ఇది కుడా చదవండి: కొబ్బరి చెట్టు పుట్టుక రహస్యం !

ఇది కుడా చదవండి: లక్ష్మీదేవి ఎందుకు అలుగుతుంది ?

1/7 Pages

నోరు మూసుకుని గురక పెడితే 

నిద్ర అనేది మనకు చాలా ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన ఆయువును ఇస్తుంది. అయితే నిద్రకు భంగం కలిగించే గురకను గుర్తించటానికి మార్గాలు ఏమిటో చూద్దాం. గురకలో చాలా రకాలు ఉన్నాయి కొంత మంది నోరు మూసుకుని గురక పెడతారు. అలాంటి వారికి నాలుకకి సంబందించిన సమస్య ఉందని అర్ధం . అందుకువారు తగిన రెమెడీస్ ని వాడడం మంచిది.

English summary

Here we have listed about remedies for Stop Snoring. try these natural remedies which may help you stop snoring.