గోళ్ళ ఫంగస్‌ ని నిరోదించటానికి చిట్కాలు

How to treat nail fungus

11:25 AM ON 19th January, 2016 By Mirchi Vilas

How to treat nail fungus

గోళ్ళ  చుట్టూ పసుపు రంగులో ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ మీద పోరాటం చేయటానికి కొన్ని రకాల మందులు వాడిన సరే, ఈ ఇన్ఫెక్షన్ తగ్గటం కొంచెం కష్టం కావచ్చు. అందువలన ఇప్పుడు చెప్పుతున్న సులభమైన పద్దతులను ఉపయోగించి చేతులు మరియు కాళ్ళ వేళ్ళకు వచ్చే ఫంగస్ ని నివారించవచ్చు.

1/10 Pages

1. హెచ్చరిక సంకేతాలను గమనించాలి

తరచుగా కానప్పటికీ, ఈ ఇన్ ఫెక్షన్స్ గోరు కోన వద్ద పసుపు లేదా తెలుపు మచ్చలుగా ప్రారంభం అయ్యి మొత్తం గోరు అంతా వ్యాపిస్తుంది.  గోరు మీద తెలుపు,పసుపు లేదా గోధుమ రంగులో చారలు ఏర్పడి గోరు గట్టిగా మారుతుంది. గోరు నిర్మాణం లేదా రంగులో మార్పును గమనిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి.

English summary

Nail fungus is often easy to prevent. Just follow these simple steps for fungus-free hands and feet.