ఫోన్ లాక్ మర్చిపోయారా.! అయితే ఇలా ఓపెన్ చెయ్యండి

how to unlock android phone if forgot pattern or pin or password

04:31 PM ON 27th July, 2016 By Mirchi Vilas

how to unlock android phone if forgot pattern or pin or password

స్మార్ట్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ఈ కాలంలో ఎవరి దగ్గర చూసినా స్మార్ట్ ఫోనే. చిన్న పిల్లల దగ్గర నుండి, ముసలి వాళ్ళ వరకు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఫోన్ లభిస్తుండడంతో ప్రపంచంలో అది ముఖ్యంగా మన దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. స్మార్ట్ ఫోన్ ను వాడుతున్న వారిలో చాలామంది తమ ఫోన్ ను ఉంలోక్ చెయ్యడానికి Pattern/Pin/Password లాక్ ను ఎక్కువగా వాడుతుంటారు. చాలా సందర్భాల్లో తాము పెట్టుకున్న లాక్ ను తామే మర్చిపోతుంటారు.

లాక్ ను ఓపెన్ చెయ్యడానికి ఎక్కువ సార్లు ప్రయత్నించడం వల్ల లాక్ డిసేబుల్ అవుతుంది. అప్పుడు మీ రిజిస్టరైన జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయితేనే తిరిగి పని చేస్తుంది. తిరిగి కొత్త లాక్ ని సెట్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది తాము రిజిస్టరైన జీమెయిల్ లాగిన్ వివరాలు కూడా మర్చిపోతుంటారు. మరి అప్పుడు లాక్ ని డిసేబుల్ చేయడం ఎలా అనుకుంటున్నారా.! మన ఫోన్ కు పెట్టుకున్న లాక్ ను మర్చిపోతే దాన్ని ఎలా ఆన్ లాక్ చెయ్యాలో తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం స్లైడ్ షో లోకి ఎంటరవ్వండి......

1/7 Pages

స్విచ్ ఆఫ్


మీ స్మార్ట్ ఫోన్ ను ముందుగా స్విచ్ ఆఫ్ చెయ్యాలి.

English summary

Here are the techniques and tricks to unlock an Androitd Smart Phone when we forget our Smart Phone Pattern or Pin or Password.