పసుపు క్యాన్సర్ ని ఎలా అడ్డుకొంటుంది

How to use turmeric for cancer prevention

11:51 AM ON 2nd April, 2016 By Mirchi Vilas

How to use turmeric for cancer prevention

ఇటీవల జరిగిన కొన్ని పరిశోదనల్లో పసుపు క్యాన్సర్ ని నివారిస్తుందని తెలిసింది.  క్యాన్సర్ వ్యతిరేక ఆహారం అయిన పసుపు మన వంటగదిలో సులభంగా అందుబాటులో ఉంటుంది. పసుపులో క్యాన్సర్ ని తగ్గించే లక్షణాలు ఉండుట వలన ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన క్యాన్సర్ రహిత పదార్ధంగా పేరు పొందింది. అయితే పసుపు ఎలా క్యాన్సర్ ని ఎదుర్కొంటుందో ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1/6 Pages

1. శక్తివంతమైన ఔషధ గుణాలు

అల్లం కుటుంబానికి చెందిన పసుపును సంప్రదాయ ఆయుర్వేదం మరియు చైనీస్ వైద్యంలో కొన్ని శతాబ్దాలుగా వాడుతున్నారు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ,యాంటిఆక్సిడెంట్, యాంటీ  మైక్రోబియల్, ఏంటి సెప్టిక్,యాంటీ మ్యుటాజనిక్ లక్షణాలు ఉండుట వలన జీర్ణ రుగ్మతలు, కాలేయం సమస్యలు, చర్మ వ్యాధులు, గాయాలు, పరాన్నజీవులు మరియు చిగుళ్ల వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. అంతేకాక పసుపు మౌత్ వాష్ గా కూడా పనిచేస్తుంది.

English summary

Here are some health benefits of turmeric. Research is constantly being published with regards to the nutritive power of turmeric, and some of the latest research highlights the many ways in which this herb battles cancer.