కెటిఆర్ కి  'హార్వార్డ్' ఆహ్వానం 

Howard University Invites KTR

07:00 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Howard University Invites KTR

ఇటీవల కాలంలో ప్రముఖు లెవరొచ్చినా, తానే రిసీవ్ చేసుకుంటూ , అన్నీ తానై వ్యవహరిస్తున్న తెలంగాణా సిఎమ్ కె చంద్ర శేఖర రావు తనయుడు , మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకి ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. కెటిఆర్ కు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది. 2016 ఫిబ్రవరి 6,7న విశ్వవిద్యాలయంలో జరిగే వార్షిక సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానం వచ్చినట్లు వచ్చిన విషయాన్ని అధికారులు దృవీకరించారు.

English summary

Howard University Invites Telangana State IT Minister KTR to attend for University Event