ఆటోఎక్కిన హృతిక్‌ 

Hrithik Roshan Travels On Auto

10:08 AM ON 5th January, 2016 By Mirchi Vilas

Hrithik Roshan Travels On Auto

బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ఆటో ఎక్కాడు. ఇదేంటి హృతిక్‌ రోషన్‌ ఏంటి ఆటో ఎక్కడం ఎంటి అనుకుంటున్నారా అవును మీరు విన్నది నిజమే హృతిక్‌ రోషన్‌ తన కారును విడిచిపెట్టి తన ఇద్దరు కుమారులు హ్రిహాన్‌, హ్రిద్ధాన్‌ లతో కలసి సరదాగా గత రాత్రి ఆటోలో ప్రయాణించాడు. హృతిక్‌ తన కుమారులతో కలసి ఆటో ఎక్కిన ఫోటోలను తన ట్విట్టర్‌ ఖాతాలో పెట్టాడు. హృతిక్‌ ప్రస్తుతం అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో మొహింజదారో చిత్రం షూటింగ్‌లో పాల్గోంటున్నాడు. ఈ చిత్రంలో పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తోంది.

English summary

Bollywood handsome hunk Hrithik roshan travels in auto along with his two sons Hrehaan and Hridhaan last night.