హృతిక్ ను జైలు పాలు చెయ్యనున్న కంగనా

Hrithik To Go Jail For 10 Years Because Of Kangana

01:27 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Hrithik To Go Jail For 10 Years Because Of Kangana

హాలీవుడ్ హీరోలకు ఎ మాత్రం తీసిపోని విధంగా తన లూక్స్ , బాడీ తో మెస్మరైజ్ చేసే హృతిక్ రోషన్ కు , టాలెంటెడ్ హీరోయిన్ కంగనా రనౌత్ లు ఇద్దరు ఒకప్పుడు ప్రేమించుకుని ఆ తరువాత విడిపోయినట్లు ఇది వారికే అనేక వార్తలు వచ్చాయి . కాని ఈ విషయంలో ఇప్పుడు ఆ విషయం లో కంగనా మీడియాతో ఎప్పుడు మాట్లాడినా తన పేరును ప్రస్తావిస్తుందంటూ కంగనా పై హృతిక్ కేసు వేసి ఆమెకు కోర్ట్ నోటిసులు పంపి , అందరి ముందు తన పేరును ప్రస్తవిస్తునందుకు గాను తనకి క్షమాపణలు చెప్పాలంటూ ఆ నోటిసులలో పేర్కొన్నాడు. దానికి ప్రతిగా కంగనా కుడా తనకు నోటిసులు పంపినందుకు గాను కంగనా కుడా హృతిక్ పై కేసు వేసి తను ఇప్పటి వరకు ఎక్కడ కుడా హృతిక్ పేరును ప్రస్తావించలేదు అంటూ హృతిక్ కు కోర్టు నోటిసులు పంపింది.

ఈ విషయం పై స్పందించిన హృతిక్ మాట్లాడుతూ కంగనాకు అసభ్యకర మెసేజ్ లు పంపుతున్నట్లు గా పెర్కోతున్న "hroshan@email.com" మెయిల్ తనది కాదని , దానికి సంబంధించి 2014 డిసెంబర్ 12 వ తేదిన దీని పై పోలీసులకు కుడా కంప్లైంట్ ఇచ్చానని , ఆ మెయిల్ ఐడి కు తనకు ఎం సంబంధం లేదని స్పష్టం చేసాడు.


ఇప్పుడు ఆ విషయం ముదిరి ముదిరి పాకంగా మారుతోంది. కంగనా తరపు న్యాయవాది హృతిక్ పై సెక్షన్ 67 కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేసారు. ఈ చట్టం కింద హృతిక్ కు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు , రెండు లక్షల జరిమానా కుడా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

హృతిక్ - కంగనా నోటీసుల యుద్ధం

షాక్‌ ఇచ్చిన ఇలియానా..

మగాళ్లను రెచ్చిపోయేలా చేసే 9 ఫోర్ ప్లే మూవ్స్ ఇవే..

English summary

Bollywood Hero Hruthik Roshan to be jailed for 10 years because of Kangana Ranaut.Previously court notices to each other and now this issue was going viral in bollywood.