కుంటుకుంటూ పార్టీకి వెళ్ళిన హృతిక్‌!!

Hritik Roshan came to party with sticks

05:18 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Hritik Roshan came to party with sticks

బాలీవుడ్‌ స్టార్‌హీరో హృతిక్‌ రోషన్‌ రాబోయే సినిమా 'మొహెంజో దారో ' షూటింగ్ లో ఇటీవల హృతిక్‌ కాలుకి తీవ్రంగా గాయమైంది. దీంతో నాలుగు వారాల పాటు మంచం దిగకుండా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. అయినప్పటికీ తన స్నేహితుడు మరియు చిత్ర నిర్మాత గోల్డీ బెహల్‌ పుట్టినరోజు వేడుకలకు హాజరవ్వడం మాత్రం హృతిక్‌ మానలేదు. గోల్డీ పుట్టిన రోజు సందర్బంగా అభిషేక్‌ బచ్చన్‌, గోల్డీ మరియు ఇతర సన్నిహిత స్నేహితులతో కలిసి ఫోజులిచ్చాడు హృతిక్‌. మొహెంజో దారో సినిమాకి ఒక సన్నివేశం చిత్రీకరించే సమయంలో పడిపోవడం వల్ల హృతిక్‌ కాలికి తీవ్రంగా గాయమైంది. దీనికోసం విశ్రాంతి తీసుకుంటున్న హృతిక్‌ మరో రెండు వారాల్లో ఘాటింగ్‌ లో పాల్గొన్నాడు.

English summary

Hritik Roshan came to his friend Goldie Behl birthday party with sticks. Because in Mohenjo Daro movie shooting hritik leg was injured severely.