హెచ్‌టీసీ నుంచి డిజైర్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు

HTC Desire 530, Desire 630, Desire 825 Smartphones

05:24 PM ON 27th February, 2016 By Mirchi Vilas

HTC Desire 530, Desire 630, Desire 825 Smartphones

ప్రముఖ అంతర్జాతీయ మొబైల్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ హెచ్‌టీసీ మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. డిజైర్ సిరీస్ లో డిజైర్ 530, డిజైర్ 630, డిజైర్ 825 పేరిట ఈ మొబైల్స్ ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ఆవిష్కరించింది. త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్ల ధరను మాత్రం హెచ్‌టీసీ వెల్లడించలేదు.

1/4 Pages

డిజైర్ 530 ఫీచర్లు ఇవే..


5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, సింగిల్ సిమ్, 1.1 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2200 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

HTC at the Mobile World Congress in Barcelona on Sunday unveiled three new Desire-range smartphones, the Desire 530, Desire 630, and Desire 825 smartphones.