హెచ్‌టీసీ నుంచి డిజైర్ 530

HTC Desire 530 Smartphone

10:37 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

HTC Desire 530 Smartphone

ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. డిజైర్ సిరీస్ లో డిజైర్ 530 ఈ నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 23న రిలీజ్ చేయనుంది. రూ.14,100 ధరకు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. వైట్, గ్రే కలర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ లభ్యం కానుంది.

హెచ్ టీసీ డిజైర్ 530 ఫీచర్లు..

4.7 ఇంచ్ డిస్‌ప్లే, 540 X 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 1.5 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లను అందించనుంది. ఇతర ఫీచర్ల గురించిన త్వరలో వివరాలు వెల్లడించనుంది.

English summary

HTC Company to launch a new smartphone called Desire 530.The price of this smartphone would be Rs. 14,100 and it comes with the features like 4.7 inch display,1.5 GB RAM,8 GB internal Storage