హెచ్‌టీసీ నుంచి డిజైర్‌ 626

HTC Desire 626 Smartphone

11:02 AM ON 6th February, 2016 By Mirchi Vilas

HTC Desire 626 Smartphone

ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ హెచ్‌టీసీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. డిజైర్ సిరీస్ లో హెచ్‌టీసీ డిజైర్‌ 626 పేరిట నూతన ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 14,990. త్వరలోనే ఈ ఫోన్‌ ఆన్ లైన్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

డిజైర్ 626 ఫీచర్లు ఇవే..

5 అంగుళాల డిస్‌ప్లే, 1.7 గిగాహెడ్జ్‌ ప్రొసెసర్‌, 2 జీబీ రామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 13 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 4జీ సపోర్టింగ్‌, డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం

English summary

World Famous Smartphone maker HTC launched a new SmartPhone called HTC Desire 626. The price of this smartphone was Rs. 14,990 and it comes with the features like 4G,16GB of built-in storage,13-megapixel rear camera ,5-megapixel front facing camera,2000mAh battery,1.7GHz octa-core MediaTek MT6752 processor,2GB of RAM.