హెచ్‌టీసీ నుంచి డిజైర్ 828

HTC Desire 828 Launched

03:40 PM ON 11th January, 2016 By Mirchi Vilas

HTC Desire 828 Launched

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ హెచ్‌టీసీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తెచ్చింది. డిజైర్ సిరీస్ లో డిజైర్‌ 828 పేరుతో ఈ ఫోన్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌ ధర రూ.17,990. వచ్చే వారం నుంచి ఈ ఫోన్‌ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. 5.5 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్‌ 5.1.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం, 720×1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 13 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 16జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీ కార్డుతో మెమొరీని మరింత పెంచుకునే సదుపాయం, 2800 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4జీ ఎల్‌టీఈ సపోర్ట్‌, 2జీబీ ర్యామ్‌, డ్యుయల్ సిమ్, 1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

English summary

HTC mobile company on Friday launched the Desire 728 Dual SIM smart phone in India. The price of this mobile was Rs. 17,990.