హెచ్‌టీసీ డిజైర్ 728 స్మార్ట్‌ఫోన్

HTC Launched Desire 728

04:48 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

HTC Launched Desire 728

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హెచ్‌టీసీ డిజైర్ సిరీస్ లో సరికొత్త ఫోన్ ను విడుదల చేసింది. డిజైర్ 728 పేరిట ఈ నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ.17,990 ధరకు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతోంది.

హెచ్‌టీసీ డిజైర్ 728 ఫీచర్లు...

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 1.3 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4జీ, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

HTC Desire 828 Dual SIM and HTC One A9 in India.The price of this smart phone was Rs. 17,990.This phone comes with the key features like 5.5-inch HD IPS display,13-megapixel rear camera with LED flash, but a 5-megapixel secondary front-facing camera etc