హువావే నుంచి హానర్ 5ఎక్స్

Huawei Honor 5X Smartphone

04:16 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Huawei Honor 5X Smartphone

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు హువావే ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. హానర్ 5ఎక్స్ పేరిట ఈ ఫోన్ ను విడుదల చేయనుంది. రూ.15 వేలకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ నెల 28న ఈ ఫోన్ భారత్ లో విడుదల కానుంది.

హానర్ 5ఎక్స్ ఫీచర్లు...

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 64 బిట్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 610 ప్రాసెసర్, అడ్రినో 405 జీపీయూ, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫింగర్‌ప్రింట్ స్కానర్.

English summary

Huawei company launched a new smart phone called Honor 5X. The price of this smartphone was 14,300 and it comes with the features like 5.50-inch display,1.5GHz processor,13 and 5 mega pixels cameras