హువావే నుంచి వై6 ప్రో స్మార్ట్‌ఫోన్..

Huawei Y6 Pro Smartphone

12:47 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Huawei Y6 Pro Smartphone

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హువావే మరో స్మార్ట్ ఫోన్ ను తీసుకురానుంది. వై6 ప్రో పేరిట ఈ నూతన స్మార్ట్‌ఫోన్‌ను అతి త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఇతర వివరాలను అతి త్వరలో వెల్లడించనుంది.

హువావే వై6 ప్రో ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, బ్లూటూత్ 4.0, వైఫై డైరెక్ట్

English summary

Chineese Mobile Manufacturer Huawei company launched a new Smartphone called Huawei Y6 Pro.This smartphone comes with the key features like 5 inch display,1.3GHz quad-core MediaTek MT6735P processor,16GB of internal storage,13-megapixel primary camera,5-megapixel front camera,4000mAh battery